💼 KFINONE Dharmavaram Hiring – Female Candidates Ki Golden Opportunity Hello Dharmavaram People 👋 Mana Dharmavaram lo unna KFINONE office lo fresh ga hiring start ayyindi, female candidates kosam manchi career opportunity. 📍 Location: Kalajyothi Circle, Dharmavaram📞 Contact: 9121514246 Female candidates only – interested candidates ippude apply cheyandi and mee career ni next level ki teesukellandi! 🚀✨
Chai Dost, Dharmavaram
☕ Chai Lovers & Snacks Lovers Ki Best Spot – Mana Chai Dost, Dharmavaram Hello Dharmavaram People 👋 Friends tho chill avvali, hot chai enjoy cheyyali, tasty snacks thinavali ante mana Chai Dost best budget-friendly place. 🔹 5 Reasons Why Chai Dost is a Must Visit 📍 Address:Puttaparthi Road,TVS Showroom Opposite,Dharmavaram Chai + Snacks = Perfect Combo at Chai Dost ☕✨
Vinay Iron Mart, Dharmavaram
🏗️ Strong Building Kavali Ante Strong Materials Undali – Vinay Iron Mart, Dharmavaram Hello Dharmavaram People 👋 Mee dream house strong ga undali ante quality materials chala mukhyam, anduke mana Dharmavaram lo Vinay Iron Mart lo top branded construction materials andubatulo unnayi. 🔹 5 Strong Reasons to Choose Vinay Iron Mart 📍 Address: Shivalayam pakkana, Chandrababu Nagar, Bathalapalli Road, Dharmavaram (DMM) Strong materials tho strong future build cheddam! 🏠✨
🏢 ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11న జాబ్ మేళా –
🏢 ధర్మవరం లో ఈ నెల 11న జాబ్ మేళా – ధర్మవరం పట్టణ యువతకు శుభవార్త. ఈ నెల 11వ తేదీన ధర్మవరం పట్టణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళా ద్వారా అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.🔹 జాబ్ మేళా ముఖ్య వివరాలు:📍 స్థలం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల , ధర్మవరం📅 తేదీ: ఈ నెల 11వ తేదీ🏛️ నిర్వహణ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో👥 పాల్గొనే సంస్థలు: ప్రైవేట్ కంపెనీలు / కార్పొరేట్ సంస్థలు🔹 ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి?వివిధ రంగాల్లో ప్రైవేట్ జాబ్స్ఫ్రెషర్స్తో పాటు అనుభవం అనుభవం ఉన్న వారికి కూడా అవకాశాలుఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక చేసే అవకాశం🔹 అర్హతలు:ఈ జాబ్ మేళాకు క్రింది అర్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు:✅ 10వ తరగతి పూర్తిచేసిన వారు✅ ఇంటర్మీడియట్✅ డిగ్రీ✅ పీజీ✅ డిప్లొమా 🔹ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకొత్తగా చదువు పూర్తిచేసిన ఫ్రెషర్స్ఉద్యోగ మార్పు కోరుకునే వారు 🔹 యువతకు సూచన:బయోడేటా / రెజ్యూమ్ కాపీలు తీసుకెళ్లడం మంచిదిసమయానికి హాజరుకావడం ద్వారా అవకాశాలు మెరుగుపడతాయిఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
💖 Dream of Heaven లో Valentine’s Day Special Offer – Private Celebrations in Dharmavaram 💖
💖 Dream of Heaven లో Valentine’s Day Special Offer – Private Celebrations in Dharmavaram 💖 Hello Dharmavaram People! ఈ Valentine’s Day ని పూర్తిగా మీ వాళ్లతో మాత్రమే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ప్రైవేట్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా?అయితే వెంటనే విజిట్ చేయండి Dream of Heaven – మీ స్పెషల్ మూమెంట్స్‌కు పర్ఫెక్ట్ ప్లేస్ 💫 ఇక్కడ No crowd, No disturbanceమీ సెలబ్రేషన్ – మీకే మాత్రమే ❤️ 💘 Valentine’s Day Special Packages 🔹 Classic Spot (2 members) – కేవలం ₹199 మాత్రమే🔹 Romeo & Juliet Couple Special Celebration – జస్ట్ ₹499🔹 Proposal Plan కూడా అందుబాటులో ఉంది 📸 Perfect Celebration Experience Dream of Heaven లో మీ కోసం✨ Best photoshoot spots✨ Perfect lighting setup✨ Romantic music & beautiful ambiance 🎉 Special Entry Surprises మీ సెలబ్రేషన్‌ని ఇంకా స్పెషల్ చేయడానికి🌫️ Fog Entry🔥 Cold Fire Entry🫧 Bubble Entry🌹 Rose Path Entry “Wow!” అనిపించే మూమెంట్స్ గ్యారెంటీ 💯 🌹 Valentine’s Week & Special Days Valentine’s Week లో❤️ Rose Day❤️ Propose Day❤️ Chocolate Day లేదా🎂 Birthdays💍 Anniversaries ఏ రోజు అయినా Private Celebration కోసం ఒకే చోట్టు – Dream of Heaven 👨👩👧👦 Friends & Family Fun 🔸 4 Members Fun Cinema Package – కేవలం ₹799🔸 Extra guest కావాలంటే – ₹100 per person మాత్రమే 🎁 Complete Arrangements Decorations నుంచి arrangements వరకూ👉 Dream of Heaven Team అంతా చూసుకుంటారు👉 మీరు Enjoy చేయడం మాత్రమే! Special gifts కూడా అందుబాటులో ఉన్నాయి 🎁 📍 Address: Yeragunta Cross, Opposite HP Petrol Pump, Dharmavaram 📲 ఇలాంటి మరిన్ని ఆఫర్స్ తెలుసుకోవాలంటేDream of Heaven Instagram Page ని Follow అవ్వండి
AP 10th class exams schedule 2026
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి (SSC / OSSC / Vocational) విద్యార్థులకు కీలకమైన సమాచారం విడుదలైంది.మార్చి–2026లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. 📅 పరీక్షల ముఖ్యమైన తేదీలు ⏰ పరీక్షల సమయం 📘 ప్రధాన పరీక్షలు 📝 విద్యార్థులకు సూచనలు పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు చాలా కీలకమైనవి. అందరూ సమయపాలనతో చదివి, పరీక్షలకు ధైర్యంగా హాజరుకావాలని కోరుకుంటున్నాం. 📌 ఇలాంటి విద్యా, ఉద్యోగ, స్థానిక వార్తల కోసం HelloDharmavaram వెబ్సైట్ & సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉండండి. — Team HelloDharmavaram
YAPLLOR తో మీ స్వంత వ్యాపారం
💼 YAPLLOR తో మీ స్వంత వ్యాపారం – తక్కువ పెట్టుబడితో పెద్ద అవకాశాలు 💼 👉 మీ కుటుంబానికి స్థిరమైన భవిష్యత్తు కోసం👉 YAPLLOR తో కలిసి మీ స్వంత వ్యాపారాన్ని ఈరోజే ప్రారంభించండి! 📞 More Info కోసం సంప్రదించండిMob: 78931 68951 / 89198 50514
Sankranthi Special Handmade Gifts from Kreative Krafts Dharmavaram
Kreative Krafts – Made with Love, Crafted with Care 🎁 100% Handmade Hampers – Ee Sankranthi special hamper lo unna prati item kuda chala care tho handmade ga tayaru chesaru. 🎨 Unique Resin & Craft Items – Resin keychains, pooja decor, photo keepsakes anni festive feel tho chala beautiful ga unnai. 📦 Neat Packing & Fine Detailing – Packing nundi detailing varaku prati chinna vishayam kuda chala perfect ga chesaru. 💍 Customized Gifts for All Occasions – Birthdays, baby showers, weddings kosam embroidery hoops, engagement & haldi platters available. ❤️ Proudly from Dharmavaram – Mana town lone ilanti creative handmade gifts available undadam really happy and proud feeling. 👉 Handmade & customized gifting kosam Kreative Krafts definitely oka best choice.🙏 Ee lovely Sankranthi hamper pampinchina Kreative Krafts ki heartful thanks. 📲 Follow their Instagram page for more beautiful creations! https://www.instagram.com/kreativekrafts11/
Happy Sankranti
సంక్రాంతి శుభాకాంక్షలు మన ధర్మవరం పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఇంట్లో ఆనందం, ఐక్యత, ఆరోగ్యం మరియు శ్రేయస్సును నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.కొత్త ఆశలు, కొత్త విజయాలతో ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. — Hello Dharmavaram
Hello Dharmavaram
We’re excited to announce that hello.dharmavaram.com is now LIVE! 🎉A single platform where you can find everything about Dharmavaram — news, places, services, updates, and more — all in one place. We have been active on social media since September 27, 2020, and proudly stand as the first and best Instagram page of Dharmavaram. This journey wouldn’t be possible without the incredible love and support of the people of Dharmavaram.Thank you for supporting us, trusting us, and being part of this growing community. ❤️
