🏢 ధర్మవరం లో ఈ నెల 11న జాబ్ మేళా –
ధర్మవరం పట్టణ యువతకు శుభవార్త. ఈ నెల 11వ తేదీన ధర్మవరం పట్టణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్ మేళా ద్వారా అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
🔹 జాబ్ మేళా ముఖ్య వివరాలు:
📍 స్థలం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల , ధర్మవరం
📅 తేదీ: ఈ నెల 11వ తేదీ
🏛️ నిర్వహణ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో
👥 పాల్గొనే సంస్థలు: ప్రైవేట్ కంపెనీలు / కార్పొరేట్ సంస్థలు
🔹 ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి?
వివిధ రంగాల్లో ప్రైవేట్ జాబ్స్
ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం అనుభవం ఉన్న వారికి కూడా అవకాశాలు
ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక చేసే అవకాశం
🔹 అర్హతలు:
ఈ జాబ్ మేళాకు క్రింది అర్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు:
✅ 10వ తరగతి పూర్తిచేసిన వారు
✅ ఇంటర్మీడియట్
✅ డిగ్రీ
✅ పీజీ
✅ డిప్లొమా
🔹ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత
కొత్తగా చదువు పూర్తిచేసిన ఫ్రెషర్స్
ఉద్యోగ మార్పు కోరుకునే వారు
🔹 యువతకు సూచన:
బయోడేటా / రెజ్యూమ్ కాపీలు తీసుకెళ్లడం మంచిది
సమయానికి హాజరుకావడం ద్వారా అవకాశాలు మెరుగుపడతాయి
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు
